శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:41 IST)

ప్రాణం తీసిన పరుగు పందెం

హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ కి చెందిన శ్రీనివాస్ గతంలో నేవీ లో పని చేసి పదవి విరమణ చేశాడు. 
 
హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన పందెంలో పాల్గొనడాకి వచ్చిన శ్రీనివాస్ పరుగు మధ్యలో గుండె పోటు రావడంతో నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షంచి వైద్యుల అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహన్ని తీసుకొని వెళ్లినట్టు తెలిసింది