శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:20 IST)

'లంచం' రూపంలో 'మంచం' కోరినా నేరమే...

అవినీతి నిరోధక చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. లంచం రూపంలో డబ్బులకు మంచం (పడక సుఖం) కోరినా అది నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టంలో కీలక సవరణలు చేశారు.

అవినీతి నిరోధక చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. లంచం రూపంలో డబ్బులకు మంచం (పడక సుఖం) కోరినా అది నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టంలో కీలక సవరణలు చేశారు.
 
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ పని చేయాలన్ని లంచాన్ని ఆశిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధక చట్టానికి కీలక సవరణలు చేశారు. అవినీతి నిరోధక సవరణల చట్టం-2018 పేరుతో ఈ సవరణలు చేశారు. ఇందులో ప్రభుత్వోద్యోగులు లంచం రూపంలో మంచం కోరుకున్నా.. అది అవినీతి కిందకు వస్తుందని.. 'లైంగిక లబ్ధి'కి ఏడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.