ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:07 IST)

కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసే యత్నం.. ఎక్కడ?

Bride
Bride
రాజమండ్రి రూరల్ కడియంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. 
 
పెళ్లి పీటల నుంచి పెళ్లి కూతురును కిందకి లాగారు ఆపై ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్లారు.

కానీ పెళ్లి కూతురు బంధువులు ఆమెను ఆ దుండగుల నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆపై ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి వుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.