ఉన్నత స్థితిలో స్థిరపడతారు(బి. రమ్యశ్రీ-హైదరాబాద్)

బి. రమ్యశ్రీ-హైదరాబాద్: మీరు అష్టమి శుక్రవారం మిధున లగ్నం, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2017 నందు మీరు మంచిమంచి సంస్థలలో స్థిరపడతారు. సంకల్పసిద్ధి గణపతిని రోజూ పచ్చని పూలతో పూజించండి. మీ కోరికలు నెరవేరేందుకు దేవాలయాల్లో ఉసిరి చెట్టు

శనివారం, 24 సెప్టెంబరు 2016 (22:18 IST)
బి. రమ్యశ్రీ-హైదరాబాద్: మీరు అష్టమి శుక్రవారం మిధున లగ్నం, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. 2017 నందు మీరు మంచిమంచి సంస్థలలో స్థిరపడతారు. సంకల్పసిద్ధి గణపతిని రోజూ పచ్చని పూలతో పూజించండి. మీ కోరికలు నెరవేరేందుకు దేవాలయాల్లో ఉసిరి చెట్టును నాటిన శుభం కలుగుతుంది. 2005 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2025 వరకూ యోగాన్ని ఇస్తుంది. ఇందు మీ సంకల్పం నెరవేరుతుంది. ఉన్నత స్థితిలో స్థిరపడతారు.

గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం

జూలై 22, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

అన్నీ చూడండి

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments