గురువారం, 27 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
వారఫలం
Written By
రామన్
Last Updated :
శనివారం, 11 జనవరి 2025 (22:18 IST)
12-01-05 నుంచి 18-01-2025 వరకు ఫలితాలు
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు దశల్లో చేపట్టనున్న రూ.260 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. టిటిడి ఆలయాన్ని రాష్ట్రంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక, నిర్మాణ మైలురాయిగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమరావతిని దేవతల రాజధానిగా పేర్కొంటూ, రాజధానికి అమరావతి అని పేరు పెట్టే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని ముఖ్యమంత్రి అన్నారు.
సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో పలువురు అభ్యర్థులు వివిధ పదవుల కోసం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ భార్యలను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయించేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇందులోభాగంగా ఓ దళిత యువకుడు సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ మహిళను ఆగమేఘాలపై వివాహం చేసుకున్నాడు. ఈ తొందరపాటుతో అసలు విషయం మరిచిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు.
పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు
మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. తన మెడలో మూడు ముళ్లు వేయాల్సిన వరుడుని వధువు పిచ్చోడితో పోల్చింది. పదేపదే వేడినీళ్లు కావాలంటూ వరుడు అడుగుతున్నాడని, అతనో పిచ్చోడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేసింది. పైగా, పెళ్లి ఊరేగింపు కూడా ఆలస్యంగా వచ్చిందని, వరుడు బంధువులంతా మద్యం సేవించివున్నారని పేర్కొంది. దీంతో వరుడు కుటుంబీకులు ఆగ్రహించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ
చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ, 16 ఏళ్ల కాలిఫోర్నియా బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించకుండా నిరాకరించింది. ఈ సంఘటన చాట్‌బాట్ కంటే దాని వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల జరిగిందని పేర్కొంది. ఆడమ్ రైన్ కుటుంబం కంపెనీ, సీఈవో సామ్ ఆల్ట్మాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ దావా వేసిన తర్వాత ఈ స్పందన వచ్చింది. ఏప్రిల్‌లో తన మరణానికి ముందు ఆ యువకుడు చాట్‌జీపీటీ నుండి నెలల తరబడి చాట్ జీపీటీ సాయం పొందాడని ఆరోపించింది.
Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..
విద్యార్థులు రాజకీయాల్లోకి ప్రవేశించి సామాజిక మార్పుకు ప్రతినిధులుగా వ్యవహరించాలని, అదే సమయంలో వారు తమ హక్కులను పొందడంతో పాటు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని విద్యా మంత్రి నారా లోకేష్ కోరారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన మాక్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుగ్గా యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను లోకేష్ హైలైట్ చేశారు. 2047 నాటికి భారత స్వాతంత్ర్యానికి శతాబ్ది సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ప్రారంభించడంలో యువత భాగస్వాములుగా పాల్గొనాలని మంత్రి కోరారు.
లేటెస్ట్
వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?
మార్గశిర శుద్ధ పంచమి రోజున వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 25, మంగళవారం వస్తోంది. ఈ రోజు సాయంత్రం, రాత్రి వారాహి పూజను చేయడం విశిష్ట ఫలితాలుంటాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు వివాహ పంచమి రోజు ఒక ప్రత్యేకమైన పూజ జరపడం ద్వారా వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున సీతా దేవి, శ్రీరాముల కల్యాణం జరిగినదనే విశ్వాసం.
25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. పనుల సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు.
సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః
సుబ్రహ్మణ్యునికి వేదమంటే ఎంతో ఇష్టం. వేదమన్నా, వేదాన్ని అర్ధవంతంగా బాగా చదువుకున్న విధ్వాంసులన్నా సుబ్రహ్మణ్యునికి విశేషమైన ప్రీతి. వేద విధ్వాంసులను సత్కరించినా, గౌరవించినా, సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అందుకే నాదాన్ని వింటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీపరమేశ్వరులు వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారు. ఎందుకంటే వారిద్దరి అపారమైన కోరికలను తీర్చినవాడు సుబ్రహ్మణ్యుడే. ఆయనను మించిన విధ్వాంసుడు లోకంలో ఇంకొకరు లేరు.
నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ
నవంబర్ 25న శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి సన్నాహకంగా, ఆలయంలో భారీగా పూల అలంకరణలతో వెలుగొందనుంది. ఈ పవిత్ర కార్యక్రమం కోసం అయోధ్యను ప్రకాశవంతం చేయడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగిస్తారు. ధర్మ ధ్వజ వేడుకకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని ఆలయ పూజారి తెలిపారు. రాముడికి చాలా ఇష్టమైన పువ్వులను ఈ అలంకరణలో ఉపయోగిస్తున్నారు. ఆలయాన్ని, నగరాన్ని అలంకరించడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగించారని ఆలయ పూజారులు తెలిపారు.
24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలం. కార్యసిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది.