Daily Horoscope
✕

బ్రోకలీతో ఆరోగ్యం.. తింటే అధిక రక్తపోటు పరార్

Written By సెల్వి
Updated: గురువారం, 29 డిశెంబరు 2022 (14:05 IST)
Broccolli
ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరానికి కావలసిన పోషకాలు లభించాలంటే.. ఆకుకూరలు, కూరగాయలు తప్పక తీసుకోవాల్సిందే. అలాంటి వాటిల్లో బ్రోకలీ కూడా ఒకటి. ఇందులో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కెరోటినాయిడ్, విటమిన్ సి. ఇ, కె, ఫోలేట్, సల్ఫోరాఫేన్ కూడా ఉన్నాయి.
 
బ్రోకలీ చిన్న పువ్వు లాంటి భాగాన్ని చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, దాని ఆకులు, కాండం అధిక స్థాయిలో ఫినోలిక్, యాంటీఆక్సిడెంట్లు.. క్యాన్సర్ ను నియంత్రించగల అనేక అణువులను కలిగి ఉంటాయి.
 
బ్రోకలీలో ఉండే అదనపు ఫోలేట్ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
 
ఇందులోని క్యాల్షియం అధిక రక్తపోటును దూరం చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. బ్రోకలీ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను 6 శాతం వరకు తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

అన్నీ చూడండి

Borabanda: ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటి?

తెలంగాణలో తగ్గిన సైబర్ నేరాలు.. కారణం ఏంటంటే?

ఏపీ తీరం వైపు మురసు పరుగులు - 120 కిమీ వేగంతో ఈదురు గాలులు

స్వదేశీ పరిజ్ఞానంతో తొలి బుల్లెట్ రైలు - గంటకు 280 కిమీ వేగం - 557 మంది ప్రయాణం

Call Recording: పెళ్లికి నిరాకరించిన వ్యక్తి.. నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువతి

అన్నీ చూడండి

Subodh Bhave: ఫౌజీ సెట్‌లో ప్రభాస్ గురించి బోస్ పాత్రధారి సుబోధ్ భావే ఏమన్నారో తెలుసా !

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ-17

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments