Daily Horoscope
✕

కరోనా కాలం.. అల్లంను తప్పకుండా వాడాలట..!

Written By సెల్వి
Updated: గురువారం, 18 మార్చి 2021 (20:20 IST)
కరోనా కాలంలో అల్లంను తప్పకుండా వాడటం మంచిది. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అల్లం ర‌సాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజుల‌కు బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. ర‌క్త‌ నాళాలలో ర‌క్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుంది. 
 
అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాల‌ను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొలగించ‌డంలో అల్లం మెరుగ్గా ప‌నిచేస్తుంది. నిత్యం అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

నిజంగానే ప్రేమ గుడ్డిది : 75 యేళ్ల వృద్ధుడిని పెళ్లనున్న 30 యేళ్ల మహిళ (వీడియో)

యెమెన్ అధ్యక్ష భవనాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబెల్స్ దాడులు

అతివేగం.. అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరు మృతి.. ఎక్కడ? (video)

నీటి ఎద్దడి, విద్యుత్ కొరత... రబీ సీజన్‌లో వరి సాగు చేయవద్దు.. రేవంత్ రెడ్డి

బొద్దింకల ఆందోళలను అడ్డుకోలేం : ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments