శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (20:12 IST)

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే.. టమాటా గుజ్జు బెస్ట్

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరు

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. 
 
అలాగే సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా రోజు మార్చి రోజు చేస్తే పాదాలకు ప్రత్యేక అందం చేకూరుతుంది.