కొందరికైతే ముఖంపై, కళ్ల కింద నల్లటి వలయాలు అధికంగా ఉంటాయి. ఈ వలయాల కారణంగా ముఖచర్మం అందాన్ని కోల్పోతుంది. వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ సమస్యకు ఎవరినైనా పరిష్కారం అడిదితే.. వాళ్లేమో.. బయటదొరికే క్రీమ్స్ వాడండి లేదా ఫేస్‌ప్యాక్స్ ఉపయోగించి చూడండని చెప్తుంటారు. సరేనని వాళ్లు చెప్పిన విధంగానే ఈ రెండింటిని వాడుతారు. కొన్ని రోజూలు బానే ఉన్నది. ఆ తరువాత ఏమైందంటే.. సమస్య...