శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 జూన్ 2021 (22:30 IST)

ఆంధ్రప్రదేశ్ సభ్యుల జీవితాలకు విలువ చేర్చే అమేజాన్ ప్రైమ్ వారి విస్తృత శ్రేణి ప్రయోజనాల కొనసాగింపు

విజయవాడ: తమ సభ్యులకు షాపింగ్ మరియు వినోదపు ప్రయోజనాలు యొక్క సాటిలేని కలయికని అమేజాన్ ప్రైమ్ అందిస్తోంది. ఈ ఊహించని పరిస్థితులలో, కోవిడ్-19 ప్రతీ ఒక్కరి సాధారణ జీవితం పై ప్రభావం చూపించింది కానీ అమేజాన్ కస్టమర్లకు విశ్వశనీయతను అందించడం పై కొనసాగుతూ ఉద్యోగుల భద్రతని నిర్థారిస్తోంది మరియు సెల్లర్స్ తమ కాళ్ల పై తాము నిలబడేలా సహాయపడుతోంది. ప్రైమ్ సభ్యులు తమ రోజూవారీ జీవితాలకు సౌలభ్యం మరియు సౌకర్యాన్ని చేర్చరడానికి వివిధ ప్రయోజనాలు కోసం కార్యక్రమాన్ని అనుసరిస్తున్నారని అమేజాన్ ఇండియా అందచేసిన అంశాలు సూచిస్తున్నాయి.
 
విజయవాడతో పాటు, గుంటూర్, చిత్తూర్, కర్నూల్ మరియు నెల్లూరు వంటి చిన్న పట్టణాలకు చెందిన సభ్యులు అమేజాన్ ప్రైమ్ తో షాపింగ్ మరియు వినోదపు ప్రయోజనాల్ని ఆనందిస్తున్నారు. ప్రాంతంలోని అమేజాన్ ప్రైమ్ సభ్యులు కోసం ప్రసిద్ధి చెందిన ఉత్పత్తుల తరగతులలో అప్పారెల్స్, సౌందర్య సామగ్రిలు, హోం అండ్ కిచెన్ ఉత్పత్తులు, వైర్ లెస్ ఉత్పత్తులు మరియు యాక్ససరీస్, కిరాణా సరుకులు వంటివి ఎన్నో ఉన్నాయి.
 
మూడు నెలలు కోసం ఐఎన్ ఆర్ 329 కోసం లేదా సంవత్సరానికి ఐఎన్ఆర్ 999 కోసం, ప్రైమ్ సభ్యులు లక్షలాది అర్హమైన వస్తువులు పై అపరిమితమైన ఉచిత డెలివరీని ఆనందించవచ్చు; అమెజాన్ పై డీల్స్ మరియు సేల్ కార్యక్రమాలకు శీఘ్రమైన మరియు ప్రత్యేకమైన యాక్సెస్; అమేజాన్ ప్రైమ్ వీడియో యొక్క కొత్త మరియు ప్రత్యేకమైన మూవీస్ మరియు టీవీ షోలు  నుండి అతి పెద్ద ఎంపిక, స్టాండ్-అప్ కామెడీ, అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ మరియు హాలీవుడ్ కు చెందిన సినిమాలు, యూఎస్ టీవీ సీరీస్, అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ మరియు అంతర్జాతీయ కిడ్స్ షోలు మరియు బహుమతి గెలుచుకున్న అమేజాన్ ఒరిజినల్స్; అమేజాన్ ప్రైమ్ మ్యూజిక్ పై అలెక్సా పై డౌన్ లోడ్స్ తో ఏ సమయంలోనైనా అపరిమితమైన ప్రకటనరహితమైన మ్యూజిక్. అదనంగా, ప్రైమ్ రీడింగ్ ద్వారా  బెస్ట్ సెల్లింగ్ ఈబుక్స్ సభ్యులు అపరిమితంగా అందుబాటులో ఉంటాయి మరియు ప్రైమ్ తో గేమింగ్ ప్రయోజనాలు ద్వారా ఉచితంగా ఇన్-గేమ్ కంటెంట్  అందుబాటులో ఉంటుంది.
 
ఇంకా 18-24 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లు  ప్రైమ్ సభ్యత్వాలు పై యూత్ ఆఫర్ పొందవచ్చు మరియు ప్లాన్స్ యొక్క రెండు ఎంపికలు ద్వారా 50% తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్ పొందగలరు మరియు తక్షణమే 50% క్యాష్ బ్యాక్ అందుకోవడానికి తమ వయస్సుని ధృవీకరించుకోవచ్చు.
 
"ఈ క్లిష్టమైన సమయాల్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు, అమేజాన్ ప్రైమ్ వంటి ఆఫరింగ్ సభ్యులు ఇంట్లో సురక్షితంగా ఉండటాన్ని కొనసాగిస్తూనే సౌలభ్యం మరియు సౌకర్యాన్ని తీసుకురావడం ద్వారా రోజూవారీ జీవితాలు పై ప్రభావితం చేసిందని మేము తెలుసుకున్నాము. కస్టమర్లు యొక్క మారుతున్న అలవాట్లకు అనుగుణంగా, మా కస్టమర్లకు ప్రేమ్ మరింత అందుబాటులో ఉంచడాన్ని కొనసాగిస్తాము. అందువలన వారు ప్రైమ్ యొక్క ఎన్నో వినోదాలు మరియు షాపింగ్ ప్రయోజనాల్ని గుర్తించగలిగి మరియు ఆనందించగలరు ” అని సుబ్బు పలనియప్పన్, డైరక్టర్ - ప్రైమ్, అమేజాన్ ఇండియా చెప్పారు.
 
ప్రైమ్ సభ్యులు- ఆంధ్రప్రదేశ్‌లో షాపింగ్ మరియు వినోదం పోకడలు.
ప్యాంట్రీ తరగతిలో సర్ఫ్ ఎక్సెల్, హార్పిక్, ఫార్ట్యూన్, విమ్, ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, టాటా, సింథాల్, వేదక, సంతూర్ మరియు పియర్స్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ ఉన్నాయి.
 
బ్యూటీ తరగతిలో బయోటిక్, మమఎర్త్, నివియా, డవ్, లోరియల్ పారిస్, హెడ్ అండ్ షోల్డర్స్, పారాచ్యూట్, వేజ్ లైన్, వేగ, మేబిలైన్ మరియు లాక్మేలు భాగంగా ఉన్నాయి.
 
సభ్యులు అమేజాన్ ఫ్యాషన్లో ఉత్తమ డీల్స్ అందుకున్నారు మరియు స్పార్క్స్, పారాగాన్, సింబల్, క్రాక్స్, యూనైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ మరియు జాకీ వంటి బ్రాండ్స్ ఆనందిస్తున్నారు.
 
నగరంలో ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో బోట్, డిజిటెక్, పనసోనిక్, అమేజాన్ బేసిక్స్, డ్యూరాసెల్, మీ మరియు పోర్ట్ రోనిక్స్ వంటివి భాగంగా ఉన్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ లో సభ్యులు ద ఫ్యామిలీ మ్యాన్ వంటి అమేజాన్ ఒరిజినల్ సీరీస్ ని మరియు వకీల్ సాబ్, జాతి రత్నాలు, మాస్టర్ (తెలుగు) మరియు ఏక్ మినీ కథ వంటి వాటిని ఇష్టపడ్డారు.
 
ఆంధ్రప్రదేశ్ లో ప్రైమ్ మ్యూజిక్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన పాటల్లో అల వైకుంఠపురంలో, ఉప్పెన, చిట్టి (“జాతి రత్నాలు”) మరియు మనసు మరీ-మనసు మరీ ( V నుండి) భాగంగా ఉన్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ కి అమేజాన్ నిబద్ధత
ఆంధ్రప్రదేశ్ అమెజాన్‌కి కీలకమైన ప్రదేశం.
 
ఆంధ్రప్రదేశ్ నుండి 5,000+కి పైగా సెల్లర్స్ అమెజాన్ పై విక్రయిస్తారు.
 
ఆంధ్రప్రదేశ్ లో, మాకు 13,000 క్యూబిక్ అడుగులకు పైగా స్టోరేజ్ స్థలంతో 1 ఫుల్ ఫిల్మెంట్ కేంద్రం ఉంది.
 
45,000 చదరపు అడుగుల ప్రాసెసింగ్ స్థలంతో ఆంధ్రప్రదేశ్ లో మాకు 2 సార్ట్ కేంద్రాలు ఉన్నాయి.
 
భారతదేశంవ్యాప్తంగా, అమేజాన్ ప్రతీ రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో నేరుగా ఉనికిని కలిగి ఉండటానికి తమ డెలివరీ నెట్ వర్క్ రూపొందించింది. మాకు రాష్ట్రంలో 120 కి పైగా అమెజాన్ యాజమాన్యంలోని మరియు డెలివరీ సర్వీస్ పార్టనర్ స్టేషన్లు ఉన్నాయి.
 
ప్రైమ్ తో ప్రతీరోజూ మెరుగైంది
ప్రతీ ఒక్క రోజూ మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి  ప్రైమ్ రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా 200 లక్షలకు పైగా పెయిడ్ ప్రైమ్ సభ్యులు ప్రైమ్ యొక్క ఎన్నో ప్రయోజనాల్ని ఆనందిస్తున్నారు. భారతదేశంలో, దీనిలో అపరిమితమైన ఉచిత షిప్పింగ్,  ప్రైమ్ వీడియోతో అవార్డ్ లు పొందిన మూవీస్ మరియు టీవీ షోలు అపరిమితంగా అందుబాటులో ఉంటాయి, ప్రైమ్ మ్యూజిక్ తో ప్రకటనలరహితమైన  70 లక్షలకు పైగా పాటలు, 1,000కి పైగా పుస్తకాలు యొక్క ఉచిత ఎంపికలు అపరిమితంగా అందుబాటులో ఉంటాయి; ప్రైమ్ రీడింగ్ తో మేగజైన్లు మరియు కామిక్స్, ఉచిత ఇన్-గేమ్ కంటెంట్ మరియు ప్రైమ్ తో గేమింగ్ తో ప్రయోజనాలు, కొత్త ఉత్పత్తి ప్రారంభాలు, లైట్నింగ్ డీల్స్ మరియు ఇంకా ఎన్నో సదుపాయాలకు ఎర్లీ యాక్సెస్ లభ్యం.