బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2022 (18:26 IST)

వండర్‌లా హైదరాబాద్‌ వద్ద సన్‌బర్న్‌తో ఎన్‌వైఈ వేడుక చేసుకోండి

game
భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెట్‌ పార్క్‌ చైన్‌ వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌, 2023 సంవత్సరానికి స్వాగతం చెబుతూ సన్‌బర్న్‌ రీలోడ్‌ ఎన్‌వైఈను 31 డిసెంబర్‌ 2022 రాత్రి 8.30 గంటల నుంచి వండర్‌లా హైదరాబాద్‌ పార్క్‌ వద్ద నిర్వహించనుంది.
 
ఈ కార్యక్రమంలో ఇటాలియన్‌ సెన్సేషన్‌ జియాన్‌ నోబిలీ, డైనమిక్‌ డీజె మరియు ఉత్సాహపూరితమైన ఈడీఎం డ్యూ జెఫిర్టోన్‌ మరియు టీ-మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు తమ ప్రదర్శనలిస్తూ మ్యూజిక్‌, డ్యాన్స్‌, థ్రిల్స్‌ను మరింత ఆస్వాదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 93462 39936కు కాల్‌ చేయవచ్చు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌మైషోలో చేసుకోవచ్చు.