శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (09:52 IST)

స్థిరంగా బంగారం ధరలు

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,760. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,760.

 
కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,760. విశాఖపట్నంలో బంగారం ధరలు అదే ట్రెండ్‌ను అనుసరించి రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,760. మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 67,600, బెంగుళూరులో వెండి ధర రూ.62,700 వద్ద ముగిసింది