ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (22:09 IST)

స్టైలిష్ డిజైన్‌‌తో మార్కెట్లోకి గ్లామర్ బైక్

Bike
Bike
మార్కెట్లోకి కొత్త హీరో గ్లామర్ బైక్ వచ్చేసింది. ఇది స్టైలిష్ డిజైన్‌పై నడుస్తుంది. కొత్త గ్లామర్ హీరో మోటోకార్ప్ i3S సాంకేతికత (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో వస్తుంది. కొత్త ఫుల్లీ డిజిటల్ కన్సోల్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ మోటార్‌ సైకిల్ టెక్ ప్రొఫైల్‌కు జోడిస్తుంది.
 
బలమైన డిజైన్ లక్షణాలతో, కొత్త గ్లామర్ మరింత శక్తివంతంగా కనిపిస్తుంది. సుపీరియర్ ఎర్గోనామిక్స్ అధిక స్థాయి సౌకర్యం, సుదూర యాణాన్ని నిర్ధారిస్తుంది. 
 
డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ కొత్త గ్లామర్ దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో రూ. 82,348/- (డ్రమ్ వేరియంట్) అండ్ రూ. 86,348/- (డిస్క్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ధరగా నిర్ణయించడం జరిగింది.