టాటా మోటార్స్ నుంచి Tata Tiago EV : ఫీచర్స్ ఇవే..
టాటా మోటార్స్ నుంచి విద్యుత్ కారు మార్కెట్లోకి వచ్చింది. టియాగో ఈవీని (టాటా టియాగో ఈవో) రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్ల తీసుకొచ్చింది. ఇందులో 19.2కె డబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
తొలి పది వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 10 నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభమవుతాయని.. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలినరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.
స్పెసిఫికేషన్స్.. 19.2కెడబ్ల్యూహెచ్ ఆప్షన్.. వేరియంట్ 3.3 కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు.
సింగిల్ ఛార్జ్‌తో ఈ కారు 25కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది.
ఫుల్ ఛార్జ్‌తో ఈ కారు 315 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది.
కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.