శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (12:05 IST)

ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి?

gold
దేశంలో బులియన్ మార్కెట్ వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. జూలై 28వ తేదీ నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.50840గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46570గా ఉంది. 
 
బుధవారం ఈ ధరలో స్వల్ప మార్పులు కనిపించాయి. బుధవారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగార ధర 10 గ్రాములు రూ.50760గాను, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.46500గా ఉంది. 
 
అంటే 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.80కి పెరగా, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరలో రూ.70 పెరిగింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వంద రూపాయల చొప్పున తగ్గింది. ఇక వెండి ధర హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 60800 రూపాయలుగా ఉంది.