Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి, సీసీఎంబీ ఆసక్తికర అధ్యయనం

Written By వి
Updated: సోమవారం, 9 నవంబరు 2020 (16:48 IST)
ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి గాల్లోనూ ప్రయాణించినా, అదేమీ ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని హైదరాబాదులోని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజి)పరిశోధకులు చెబుతున్నారు. కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో ఉండే కరోనా వైరస్ గాల్లోని దుమ్ము కణాలతో కలిసి 2 నుంచి 3 మీటర్ల వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపిందని సీసీఎంబీ తన అధ్యయనంలో తెలిపింది.
 
హైదరాబాదులో కరోనా చికిత్స జరుగుతున్న ఆసుపత్రిలో, కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గల గాలి నమూనాలను పరిశీలించారు. గాలి దారాళంగా వెళ్లడానికి అవకాశం లేని గదుల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గాలి బాగా వెళ్లేందుకు అవకాశం ఉన్న గదుల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.
 
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు పలు దేశాలు పరిశోధనలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ నివేదికను తెలిపాయి. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తున్న తీరు ఆయా దేశాలలో ఆందోళన చెందుతున్న స్థాయిలో మాత్రం లేదని రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు.

అన్నీ చూడండి

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

Anil Ravipudi: వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం పేరు జనవరి 12 విడుదల

Shravan Reddy: అగధ లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి

Vedha Jalandhar: బిర్యానీ ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, ఆమిర్ లోగ్ మహిళలకు స్ఫూర్తినిస్తుంది: వేధా జలంధర్

జానీ మాస్టర్‌పై నిషేధం కొనసాగుతుంది : ఫిల్మ్ ఫెడరేషన్

తర్వాతి కథనం
Show comments