Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 28,142 కేసులు

Written By సెల్వి
Updated: సోమవారం, 7 డిశెంబరు 2020 (16:06 IST)
ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికాతో పాటు రష్యాలోనూ కరోనా విజృంభిస్తోంది.  రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామని చెప్పడమే కాకుండా దేశ అధక్షుడు పుతిన్ కూడా వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. కానీ రష్యాలో కరోనా విజృంభన ఇసుమంత కూడా తగ్గలేదు. ఇటీవల వరుసగా ఒకరోజు కేసులను మరోక రోజు దాటుతూ దేశంలో రికార్డులను సృష్టించింది. 
 
గత 24 గంటల్లో రష్యాలో 28,142 కేసులు నమోదయ్యాయి. వాటితో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,488,912కు చేరాయని దేశంలోని ఫెడరల్ సెంటర్ తెలిపింది. గత 24 గంటల్లో రష్యాలోని మొత్తం 85 రాష్ట్రాల్లో 28,142 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దేశ రాజధాని మాస్కోలో 20.6 శాతం అంటే 5,789 కేసులు నమోయ్యియి. అందులో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండటం లేవని అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో 7,279కరోనా కేసులు నమోదవగా, సెయింట్ పీటర్స్‌బర్గ్ 3,741 కేసులతో మాస్కోను అనుసరిస్తోంది. గత 24 గంటల్లో 456 మరణాలతో ఇప్పటికి దేశంలోని మరణాల సంఖ్య 43,597కు చేరింది. 

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments