శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:08 IST)

5 నెలల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు- 26,567

కరోనావైరస్ విజృంభణ నేపధ్యంలో 5 నెలల తర్వాత తొలిసారిగా అత్యల్పంగా 26,567 మందికి కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. యాక్టివ్ కేసులు 4 శాతానికి దిగువకు అంటే 3.83 లక్షలకి చేరాయి. రికవరీ రేటు 94.59%గా వుంది.