సంబంధిత వార్తలు
- Jagan: బాలయ్య మద్యం మత్తులో అసెంబ్లీలో మాట్లాడారు.. వైఎస్ జగన్ ఫైర్ (video)
- Rohit Sharma: 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి
- శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్
- జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?
India Vs Australia: భారత్‌పై రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Australia Beat India
శ్రేయాస్ అయ్యర్ 61 పరుగులు చేయగా, ఆడమ్ జంపా 60 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్ 39 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అయితే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (4/60) నాలుగు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్ (3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ షార్ట్(78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), కూపర్ కన్నోల్లీ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు తొలి సిరీస్‌ను కోల్పోయాడు.
