మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:37 IST)

15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు

భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చెత్తచెత్తగా మారిపోయిందా? అస్సలు ఏమాత్రం పుంజుకోని స్థితిలోకి వెళ్లిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండుతో భారత్ ఆడుతున్న టీ20 మ్యాచ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. టీమిండియా చెత్త బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగుల స్వల్ప విజయాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది.
 
ఇక ఇప్పుడే బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు టీమిండియా బౌలర్లను ఉతికేస్తున్నారు. 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసారు. పరిస్థితి చూస్తుంటే 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేట్లు కనబడుతున్నారు.