Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్‌రాజ్‌తో గొడవలా? అదో పెద్ద జోక్.. అనుపమ పరమేశ్వరన్

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య విబేధాలున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనుపమ స్పష్టం చేసింది. తేజ్ ఐ లవ్ యూ సినిమాతో ప్రేక్షకుల ముంద

Written By selvi
Updated: మంగళవారం, 10 జులై 2018 (15:13 IST)
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య విబేధాలున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనుపమ స్పష్టం చేసింది. తేజ్ ఐ లవ్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ప్రకాష్‌తో గొడవపడిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ తమ మధ్య ఎలాంటి విబేధాల్లేవని ట్విట్టర్లో ప్రకాష్ రాజ్‌తో దిగిన సెల్ఫీని పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 
 
ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి తాజాగా హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హలో గురు ప్రేమ కోసమే సినిమా షూటింగ్‌లోనే ప్రకాష్‌ రాజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ల మధ్య గొడవలు జరిగాయని, అనుపమ కంటతడి పెట్టుకున్నారని టాక్ వచ్చింది. 
 
అవన్నీ ఉత్తుత్తివేనని.. ప్రకాష్ రాజ్‌తో గొడవ పెద్ద జోక్ అంటూ అనుపమ వెల్లడించింది. ఎవరో ప్లాన్ ప్రకారం ఈ వదంతులను వ్యాపింపజేశారని, ప్రకాష్ రాజ్ తనకు తండ్రిలాంటి వారని.. ఆయనతో గొడవలంటూ చక్కర్లు కొట్టిన వార్తలు విని చాలా బాధపడ్డానని అనుపమ తెలిపింది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments