Biodata Maker
✕

ఇలా చేస్తే వయగ్రా కూడా అవసరం లేదట...!

Written By జె
Updated: బుధవారం, 27 మార్చి 2019 (14:34 IST)
శృంగారమనేది జీవితంలో ఒక భాగమనేది అందరూ చెప్పిన మాటే. అయితే ఈ స్పీడు యుగంలో ఆఫీసులో టెన్షన్లు, ఒత్తిళ్ళ మధ్య పనిచేస్తుంటే శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. నిద్ర లేచిన మొదలు పడుకునే దాకా సరిపోతుంది. నిరంతర పోటీ జీవితంతో టెన్షన్లు చాలామందిలో శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి. చాలామంది భార్యాభర్తల్లో శృంగారంపైన ఇంట్రస్ట్ తగ్గిపోతోందట. ముఖ్యంగా మగవారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. 
 
బాదంపప్పు నుంచి మునక్కాయల వరకు తమ శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయని భావిస్తూ తింటుంటారు. అయితే మగవారిలో కొత్త ఆశలు చిగురింపజేసేలా ప్రయోగాలు సక్సెస్ అయ్యాయట. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై మక్కువ పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలిందట. 
 
కొందరికి ఆరువారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా 82 శాతం మందిలో శృంగార ఆసక్తి గణనీయంగా పెరిగిందట. అంతేకాకుండా 63 శాతం మందిలో శృంగార సామర్థ్యం పెరగడం గమనార్హం. మెంతుల్లో శాంపోనిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయట. టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లను ఇది ప్రేరేపిస్తుందట. అందువల్ల మెంతులు శృంగార సామర్థ్యంపై ప్రభావితం చేస్తుందనేది పరిశోధకుల భావన.

అన్నీ చూడండి

పవిత్ర మక్కా నగరంలో ముద్దుపెట్టుకున్న జంట - మరణశిక్ష విధింపు (వీడియో)

కోలుకున్న ఎల్కే.అద్వానీ - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

హైదరాబాద్ విమానాశ్రయం ఎక్స్ ఖాతా హ్యాక్.. వెంటనే స్పందించడంతో..

వైకాపా నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.. తొక్కి నార తీయండి : సీఎం చంద్రబాబు (Video)

అందరి మనస్సులను కలచివేసిన వీడియో.. బిజినెస్‌మెన్ అదుర్స్

అన్నీ చూడండి

రీల్ హీరో కాదు... రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే..: టైగర్‌ ష్రాఫ్‌పై నెట్టింట ప్రశంసలు

Ramayana premiere: లాస్ ఏంజెల్స్‌ అకాడమీ మ్యూజియంలో రామాయణ వరల్డ్ ప్రీమియర్

కథ చెప్తానని.. చీరలోనే హోటల్ గదికి రమ్మన్నాడు.. ఆ గదిలో ఒక మంచం మాత్రమే... సోనాలి కులకర్ణి

నటి రాఖీ సావంత్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ.. ఎందుకంటే?

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో నూతన చిత్రం

తర్వాతి కథనం
Show comments