Daily Horoscope
✕

మునగ కాయల్లో వున్న ఔషధ గుణాలు తెలుసా?

Written By సిహెచ్
Updated: శనివారం, 22 అక్టోబరు 2022 (22:30 IST)
మునగ కాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మధుమేహం, ఊబకాయం, ఆస్తమా రోగులకు మునగ కాయలు మేలు చేస్తాయి. మునగలో ఉండే యాంటీఆక్సిడెంట్లు దృష్టి, రెటీనా సంబంధిత సమస్యలలో మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

 
మునగ గింజలలో నియాజిమైసిన్ ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలపరుస్తాయి. మునగకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ఆకలి బాధలను దూరం చేస్తుంది.

 
ఐరన్ లోపం ఉంటే మునగ కూడా తీసుకుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మునగ తింటుంటే అలసటను కలిగించదు. మునగలో ఉండే విటమిన్-బి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డ్రమ్‌స్టిక్‌లోని పదార్థాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి

అన్నీ చూడండి

ముంబై పబ్లిక్ పార్కులో యువ జంటపై దాడి.. కర్రలతో కొట్టడం, ఆపై పిడికిళ్లతో?

షర్మిల నా కుమార్తె వయసు గల అమ్మాయి.. వైఎస్ నేను ఫ్రెండ్స్.. చంద్రబాబు

గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో.. విజేతలకు బహుమతిగా రూ. 1,00,000..

టీడీపీ అందిస్తున్న మద్దతు.. జనసేనకు రాజకీయ ప్రాణవాయువు లాంటిది- నాగబాబు

మొబైల్ ఫోన్ వాడొద్దని చెప్పిన తల్లి.. ఉరేసుకున్న వివాహిత

అన్నీ చూడండి

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

Allu Arha: శ్రీలంకలో జాయ్ ఆఫ్ మై లైఫ్. అల్లు అర్హకు అల్లు అర్జున్ విషెస్

తర్వాతి కథనం
Show comments