Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను నీటిలో కలిపి తాగితే.. ఏమవుతుంది..?

Updated: శనివారం, 16 మార్చి 2019 (15:28 IST)
నేటి తరుణంలో చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేయడం, పలురకాల డైట్‌లను పాటించడం, పోషకాహారం, మందులను తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయినను ఎలాంటి ఫలితాలు కనిపించక సతమతమవుతున్నారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా పలు సూచనలు పాటిస్తే.. బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
1. ప్రతిరోజూ మీ ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. అలానే ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటుంటే కూడా ఆకలి నియంత్రణలో ఉంటుంది. 
 
2. ప్రతిరోజూ ఉదయాన్నే 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. వాకింగ్ చేయడం వలన శరీరానికి నిత్యం చక్కని వ్యాయామం జరుగుతుంది. దాంతో శరీరంలోని కొవ్వు శాతం తగ్గుముఖం పడుతుంది.
 
3. అన్నింటికంటే ముఖ్యంగా.. రోజుకు తగినంత నీరు తాగడం వలన కూడా బరువు తగ్గుతారు. మన శరీరానికి తగినంత నిద్ర కూడా రోజూ అవసరమే. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించడం వలన అధిక బరువు తగ్గుతారని వారు సూచిస్తున్నారు. 
 
4. తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచు తేనెను గ్లాస్ నీటిలో కలిపి తాగుకుంటే బరువు తగ్గుతారు. కనుక నెలపాటు ఇలా క్రమంగా చేసి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments