Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నిమ్మఆకుల్లో ఔషధ గుణాలు.. మైగ్రేన్‌ తలనొప్పి తగ్గాలంటే?

Written By సెల్వి
Updated: సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:22 IST)
Lemon
నిమ్మకాయలోనే కాదు.. ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసికంగా డిప్రెషన్‏కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి.. ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గుతడమే కాకుండా.. ఉత్సహాంగా ఉంటారు. నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‏లో కూడా వీటిని వాడుతుంటారు.
 
నీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానబెట్టాలి. నిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.
 
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్ లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే.. బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

పిలేరు నుంచి తిరుపతికి అతివేగంగా వచ్చిన లారీ.. అదుపు తప్పి లోయలో..? (video)

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

Auto Driver: పార్కింగ్ వివాదం.. ఆటో డ్రైవర్ హత్య

సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి

హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం

అన్నీ చూడండి

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

Ranbir Kapoor : రామాయణ పార్ట్ 1 కు అడ్వాన్స్ బుకింగ్స్.. IMAX ఫార్మాట్‌లోనూ విడుదల

RT78 : మాస్ మహారాజా రవితేజ క్రైమ్ ను కూడా తులాభారం తో కొలుస్తున్నాడా !

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

తర్వాతి కథనం
Show comments