Dharma Sangrah
✕

పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వాడుతున్నారా?

నొప్పి అనేది సహజం. దీనిని అందరూ అనుభవించి తీరతారు. నొప్పిని ఎక్స్పీరియెన్స్ చేయని వారుండరు. నిజానికి నొప్పి లేకపోవటమంటే నరాల సంబంధిత రుగ్మతలతో బాధపటుతున్నారని అర్థం. కాబట్టి, వ్యాధుల వలన అలాగే ఇంజురీల

Written By Kowsalya
Updated: సోమవారం, 14 మే 2018 (12:17 IST)
నొప్పి అనేది సహజం. దీనిని అందరూ అనుభవించి తీరతారు. నొప్పిని అనుభవించని వారుండరు. నిజానికి నొప్పి లేకపోవటమంటే నరాల సంబంధిత రుగ్మతలతో బాధపటుతున్నారని అర్థం. కాబట్టి, వ్యాధుల వలన అలాగే గాయాల వల్ల నొప్పి కలగడం సహజం. కొన్ని రకాల విపరీతమైన నొప్పులు తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటాయి. 
 
విరిగిన ఎముక వలన కలిగే నొప్పి లేదా లిగమెంట్ టియర్ వలన కలిగే నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. మరోవైపు, మైగ్రేన్ లేదా బహిష్టు నొప్పి అనేవి ఒక రోజులో తగ్గిపోతాయి. పెయిన్ కిల్లర్స్‌తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ మెడికేషన్స్ వలన తాత్కాలిక ఉపశమనం కలిగిన వాటి వలన భయంకరమైన ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు ఉన్నాయి. 
 
మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకై నిపుణుల సహకారాన్ని తీసుకోవటం తప్పనిసరి. పెయిన్ కిల్లర్స్‌ని దీర్ఘకాలంపాటు వాడటం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రత్యామ్నాయ థెరపీస్‌తో లేదా సర్జరీలతో నొప్పిని తగ్గించుకోవడం మంచిది. కొన్ని టెస్ట్‌లను నిర్వహించిన తరువాత నొప్పి తగ్గుతుంనని వైద్యులు సలహా ఇచ్చారు.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం - నవంబరు ఒకటో తేదీన పోలింగ్

వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు?

వాహ్.. వాట్ ఏ ల్యాండింగ్ : ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ యుద్ధ విమానం (Video)

ఏపీకి చేయూత నిచ్చిన విజయ్ సర్కారు.. ఎలాగంటే?

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి ... కానీ, షరతులు వర్తిస్తాయ్...

అన్నీ చూడండి

జానపద రిథమ్ ప్లేయర్లతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్

Dulquer: ఆకాశంలో ఒక తార కోసం బాధతో పయనిస్తున్న దుల్కర్ సల్మాన్

NC 51 : చెన్నైలో నవీన్ చంద్ర ‘NC 51 షూటింగ్ పూర్తి

పట్టు చీరల పంపిణీతో 50వ పుట్టినరోజు జరుపుకున్న రాఘవ లారెన్స్

కేవలం 25 రోజుల్లో చిత్రీకరణ జరిగేలా ఓరి నాయనో చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments