పొట్లకాయ రసాన్ని రోజూ రెండు కప్పులు తాగితే?

మంగళవారం, 21 మే 2019 (11:16 IST)
పొట్లకాయ ఆరోగ్య విషయంలోనే కాక జుట్టు సంరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ ఎ, బి, సిలతోపాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగి ఉన్న పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్లను పొట్లకాయ సమర్థవంతంగా తొలగిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయం మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. 
 
పొట్లకాయ గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాసవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. పొట్లకాయ రసాన్ని రోజూ రెండు కప్పులు త్రాగితే హృద్రోగాలు రాకుండా ఉంటాయి. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. 
 
మలేరియా జ్వరం వచ్చిన వారికి పొట్లకాయ రసం ఇస్తే చాలా మంచిది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పొట్లకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ పొట్లకాయ తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి.

అన్నీ చూడండి

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్ అరెస్టు

ముంబై ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్

ఆ ఒక్కరోడ్డు నాణ్యతలోపంతో పవన్ కల్యాణ్ శాఖకి ఫస్ట్ ర్యాంక్ జస్ట్ మిస్, వీడియో

భార్యాభర్తల గొడవలంటేనే భయం భయం.. కోనసీమలో భర్తపై భార్య యాసిడ్ దాడి

యానాం వద్ద గోదావరి నదిలో చనిపోయిన వందలాది చేప పిల్లలు.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

అఖిల్ అక్కినేని 'లెనిల్' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెనిన్ అదుర్స్.. పండగ చేసుకుంటున్న జైనాబ్.. తొలి రోజు 16.7కోట్ల కలెక్షన్ (video)

కల్కి 2లో నటించనున్న సాయిపల్లవి?

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments