Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమరవ్వతో బరువు తగ్గండి

గోధుమరవ్వతో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ స్నాక్స్ టైమ్‌లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించడానికి సహకరిస్తాయి. వీటిలో ఎక

Written By selvi
Updated: మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:26 IST)
గోధుమరవ్వతో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ స్నాక్స్ టైమ్‌లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించడానికి సహకరిస్తాయి. వీటిలో ఎక్కువ మోతాదులో పోషకాలు, తక్కువ క్యాలెరీలు ఉంటాయి. రోజు గోధుమ రవ్వను తింటే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. దీనివల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్ లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది. గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్ లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. 

అన్నీ చూడండి

భారత వాయుసేన అమ్ముదపొదిలోకి ఖగంతక్-243 లాంగ్ రేంజ్ గ్లైడ్

రాముడు కంటే సీతాదేవి గొప్పది : సీఎం డీకే శివకుమార్

బాలిక మిస్సింగ్ కేసు : గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు

హస్తినలో కొండా సురేఖకు నిరాశ - వేటు పడటమే తరువాయి?

September 03, 2026: గురువారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

రాణి పద్మావతి పిరికిపందనా? నటి స్వర భాస్కర్‌పై బీజేపీ - కర్ణిసేన పైర్

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

తర్వాతి కథనం
Show comments