శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 18 జూన్ 2016 (13:25 IST)

రక్తపోటు చెక్ పెట్టే చెర్రీ పళ్ళు

చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక

చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల ఏడు శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
 
రక్తపోటు తగ్గటానికి చెర్రీ పండులో ఉండే ఫెనొలిక్ యాసిడ్స్, ప్రొటోకాట్ చుక్, వానిలిక్ లు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పళ్ళ జ్యూసును తీసుకోవడం వల్ల వాస్క్యులర్ ఫంక్షన్ కూడా బాగుంటుందని అంటున్నారు.