సాధారణంగా స్త్రీ యోని లోతు గురించి పెద్దగా ఎవరికీ అహగాహన ఉండదు. అలాంటి యోనిలో సంతృప్తికరమైన సెక్స్‌ను చేయాలంటే పురుషాంగం... కనీసం ఆరు లేదా ఏడు అంగుళాల పొడవు ఉండాలని సెక్స్ పుస్తకాల్లో ఎక్కడో ఓ చోట చదివి అలాంటి భావనతోనే ఉంటారు. వాస్తవానికి యోని లోతు ఎంత ఉంటుంది.. అందులో జొప్పించేందుకు పురుషాంగం ఎంత పొడవు ఉండాలన్న అంశంపై సెక్స్ నిపుణులను అడిగితే..
సాధారణంగా స్త్రీ యోని లోతు (పొడవు) మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుందని, ఇందులో జొప్పించేందుకు పురుషాంగం పొడవు నాలుగు అంగుళాల ఉంటే సరిపోతుందని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. అయితే, స్త్రీ యోని పొడవు, వెడల్పులు స్త్రీ పురుషుల కలయిక సమయంలో సాగే గుణం కలిగివుంటుందని, అందువల్ల పురుషాంగం నాలుగు అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్నా వచ్చి ప్రమాదమేమీ లేదంటున్నారు.
అయితే భార్యాభర్తలు సంతృప్తికరమైన సెక్స్ అనుభూతిని పొందాలంటే యోని లోతు, పురుషాంగం పొడవుతో సంబంధం లేదని, రతి క్రీడలో వారిద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగే విధానమే ముఖ్యమన్నారు. అంతేకాకుండా, భార్యను ఫోర్‌ప్లేల ద్వారానే భావప్రాప్తికి గురి చేసి ఆ తర్వాత స్ట్రోక్స్ ఇచ్చినట్టయితే భార్యకు పూర్తి సుఖాన్ని అందించడమే కాకుండా, పురుషుడు కూడా మంచి అనుభూతిని పొందుతారని చెపుతున్నారు.