శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (15:33 IST)

పాన్ ఆరోగ్యానికి హానికరమా? మరి ఆ ఫైర్ పాన్ (నిప్పు కిళ్లీ) సంగతేంటి? (Video)

చాలా మందికి తాంబూలం వేసుకునే అలవాటుంది. ఈ పాన్‌ను తమలపాకులు, సున్నం, వక్కతో పాటు ఇలాచి, లవంగ, సోంపు వంటివి కలిపి తయారు చేస్తారు. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. పాన్‌ను నమిలినపుడు మొదట వచ్చే రసం విషపూరిత

చాలా మందికి తాంబూలం వేసుకునే అలవాటుంది. ఈ పాన్‌ను తమలపాకులు, సున్నం, వక్కతో పాటు ఇలాచి, లవంగ, సోంపు వంటివి కలిపి తయారు చేస్తారు. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. పాన్‌ను నమిలినపుడు మొదట వచ్చే రసం విషపూరితంగా ఉంటుందట. అది మన ఆరోగ్యానికి హానీ చేసే అవకాశముందట. అందుకే పాన్ నమలగానే మొదట వచ్చే రసాన్ని ఉమ్మివేయడం మంచిదని వైద్య నిపుణులు. 
 
ఒకసారి ఉమ్మివేసిన తర్వాత రెండోసారి వచ్చే రసం అజీర్తికి ఉపయోగపడుతుంది. మూడోసారి వచ్చే రసం అమృతం లాంటిది. సో.. పాన్ ఈటర్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకుని మొదటి రసాన్ని ఉమ్మివేస్తే మంచిది. అయితే, ఢిల్లీలో ఫైర్ పాన్ కోసం హస్తిన వాసులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇంతకీ ఆ ఫైర్ పాన్ ఏంటనే కదా మీ సందేహం. అయితే ఈ వీడియో వీక్షించండి.