Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకుడు ఆకు ఉపయోగాలు ఏమిటో తెలుసా?

Written By సిహెచ్
Updated: గురువారం, 2 ఫిబ్రవరి 2023 (14:57 IST)
బృహతీ పత్రం. దీని పేరు వినే వుంటారు. దీనిని వాకుడు ఆకు అని కూడా పిలుస్తారు. వినాయక చవితి పూజలో గణేశునికి సమర్పించే 21 పత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆకు, చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బృహతీ పత్రం లేదా వాకుడు ఆకు అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం తగ్గించగలదు.
 
మూత్రం సాఫీగా రావడానికి, గుండె ఆరోగ్యానికి ఈ పత్రం మేలు చేస్తుంది.
 
బృహతీ పత్రాలను తీసుకుని కషాయంలా చేసి పుక్కిలిపడితే నోటి దుర్వాసన పోతుంది.
 
కీళ్ల నొప్పులకు బృహతీపత్రాలను కాచి ఉప్పుతో కలిపి నూరి గుడ్డలో తీసుకుని సమస్య వున్నచోట కాపడం పెడితే తగ్గిపోతాయి.
 
దురదలు, నొప్పులు తగ్గేందుకు బృహతీ పత్రం చూర్ణం వాడుకోవచ్చు.
 
కఫ వాతాలను తగ్గించేందుకు, జీర్ణ శక్తిని పెంచేందుకు ఈ ఆకు ఎంతగానో తోడ్పడుతుంది.
 
రక్తాన్ని శుద్ధి చేయగల శక్తి వాకుడు ఆకులకు వుంది.
 

అన్నీ చూడండి

బార్ కౌన్సిల్‌పై మండిపడిన సుప్రీంకోర్టు సీజే : మీరెవరు జోక్యం చేసుకోవడానికంటూ ఆగ్రహం

ఈశాన్య రాష్ట్రాల ప్రజలను గుర్తించని టెక్నాలజీ - వీడియోను షేర్ చేసిన మంత్రి

అసభ్యకరం, ఇంతకన్నా రాహుల్ గాంధీ నుంచి ఏమి ఆశించగలం?: నటి ఖుష్బూ

దెయ్యాల భయంతో హాస్టల్‌‍ను ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు

20 ఏళ్ల యువకుడితో అఫైర్.. భర్తకు నిద్రమాత్రలు.. అక్కడ కరెంట్ షాకిచ్చి..?

అన్నీ చూడండి

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

శర్వా, శ్రీను వైట్ల, అనిల్ సుంకర మూవీ టైటిల్ జార్జ్ క్రిష్ ఖరారు

Venky: అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ గా వెంకటేష్ లుక్

తర్వాతి కథనం
Show comments