Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు నెయ్యితో అలా చేస్తే పురుషులకు అమితమైన బలం...

Written By సిహెచ్
Updated: గురువారం, 28 మార్చి 2019 (22:59 IST)
ఇటీవల కాలంలో పురుషుల్లో ఎక్కువమంది శృంగారపరమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలకు మందులను వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయం అవ్వదు. దీనిని అధిగమించాలంటే మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్దాలతో శృంగార సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనివలన సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా మంచిది. అవేంటో చూద్దాం.
 
1. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్షలను సమానంగా తీసుకుని కలిపి చూర్ణంగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా శీఘ్ర సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తిని చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలసటకు గురువుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే అలసట ఉండదు.
 
2. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. 
 
3. ఎండు ఖర్జూరపు కాయలను పగులగొట్టి లోపలి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి, అవి మునిగే వరకు దేశవాళి ఆవునెయ్యి పోయాలి. ఆ పాత్రను 21 రోజుల పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు రెండుపూటలా నేతితో పాటు తింటుంటే అమితమైన వీర్య బలం కలుగుతుంది. 
 
4. ఒక స్పూను అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా అప్రయత్నంగా వీర్యంపోవడం తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments