శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (13:11 IST)

సైకిల్ వాడకం .. ఉపయోగాలు...

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, సైకిల్ వాడకం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, సైకిల్ వాడకం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* మధుమేహాన్ని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
* మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
* శబ్ద, వాయు కాలుష్యం ఉండదు.
* కండపుష్టి వృద్ధి చెందుతుంది.
* ఇంధనం అవసరం లేదు.. పెట్రోల్ ధరలతో బెంగలేదు.
* నడక కంటే వేగంగా వెళ్లొచ్చు.
* ఎముకలు గట్టిపడతాయి.
* రహదారి మరణాలను తగ్గిస్తుంది.
* జంతువులను రక్షిస్తుంది.
* పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం అక్కర్లేదు.