Daily Horoscope
✕

ఉల్లికాడలతో శ్వాసకోశ సమస్యలు చెక్...

ఉల్లికాడల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉల్లికాడల్లో కెరొటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను తగ్గించుటలో ఉల్లికాడలు చాలా ఉపయోపడుతాయి. గుండె ఆరోగ్య

Written By Kowsalya
Updated: శనివారం, 25 ఆగస్టు 2018 (17:16 IST)
ఉల్లికాడల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉల్లికాడల్లో కెరొటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను తగ్గించుటలో ఉల్లికాడలు చాలా ఉపయోపడుతాయి. గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి. ఉల్లికాడల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ డిఎన్‌ఎ, సెల్యులర్ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
 
ఉల్లికాడల్లోని విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు సమస్యలను నుండి విముక్తి చెందవచ్చును. ఇందులో వుండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఈ ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తంలోని బ్లడ్‌షుగర్ ప్రమాణాలను తగ్గించుటలో ఉల్లికాడలు మంచిగా ఉపయోగపడుతాయి. 
 
శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగేట్టు చేస్తుంది. మధుమేహన్ని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని అలిసిన్ చర్మానికి సౌందర్యానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments