Last Modified: శనివారం, 21 ఫిబ్రవరి 2015 (08:11 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 53,377 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. పదిగంటలపైన ప్రత్యేక దర్శానానికి అనుమతిస్తారు.