Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సాధారణ రద్దీ

Written By pyr
Updated: మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (09:49 IST)
తిరుమలలో మంగళవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం గంట సమయం పడుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా రద్దీ  తక్కువగా ఉండే అవకాశం ఉంది. 
About Author
pyr
PYR.... Read More

అన్నీ చూడండి

ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకుని కాపాడబోయి తల్లిదండ్రులు మృతి, వీడియో

సరైన పేపర్స్ లేకుండా బండిని నడుపుతున్న తండ్రిని పట్టిచ్చిన బుడతడు (video)

ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యం..

బెంగళూరు.. కారులో రూ.9 కోట్ల నగదు స్వాధీనం.. అంత డబ్బు ఎక్కడిది?

బొద్దింక జనులను ఎగేసుకున్న స్థానిక జనం, బురదలో పడేసి కుమ్మేసారు, వీడియో

అన్నీ చూడండి

ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?

2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోంది? వీడియో వైరల్ (video)

20-08-2026 గురువారం నాటి మీ రాశి ఫలితాలు - మీ ఓర్పుకు పరీక్షా సమయం

Show comments