- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- హిందూ
- rush increased in tirumala
తిరుమలలో పెరిగిన రద్దీ
BY: pyr
Publish: Sat, 28 Feb 2015 (08:07 IST)
Updated: Sat, 28 Feb 2015 (08:09 IST)
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 34,814 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
ఇక కాలినడకన వచ్చే భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరి కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయానికి రద్దీ మరింత పెరిగింది.
PYR.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
