- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- హిందూ
- Shobha yatra starts at tirumala
తిరుమలలో ప్రారంభమైన గోదావరి పుష్కరాల శోభయాత్ర
BY: pyr
Publish: Thu, 9 Jul 2015 (10:04 IST)
Updated: Thu, 9 Jul 2015 (10:07 IST)
తిరుమల నుంచి గోదావరి పుష్కరాలకు శోభయాత్ర గురువారం ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శోభయాత్రను టీటీడీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదగా కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ... ఈ సారెను గోదావరి తల్లికి సమర్పిస్తారు.
PYR.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
