తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూకాంప్లెక్సు 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పట్టగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 16 |
| రూ. 50 గదులు | ఖాళీ లేవు |
| రూ. 100 గదులు | 12 |
| రూ. 500 | ఖాళీ లేవు |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
| సేవ పేరు | ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
| ఆర్జిత బ్రహ్మోత్సవం | 102 |
| సహస్రదీపాలంకరణ సేవ | 56 |
| వసంతోత్సవం | --- |
