తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ. 50,రూ 500ల గదులు ఖాళీలు లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నడకదారిన వచ్చే వారికి 2 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | 57 |
| రూ. 50 గదులు | ఖాళీ లేవు |
| రూ. 100 గదులు | ఖాళీ లేవు |
| రూ. 500 | ఖాళీ లేవు |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
| సేవ పేరు | ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
| ఆర్జిత బ్రహ్మోత్సవం | 78 |
| సహస్రదీపాలంకరణ సేవ | 35 |
| వసంతోత్సవం | 9 |
