సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (10:52 IST)

పర్యాటకులకు శృంగార పాఠాలు.. హోటల్‌లో వింత శబ్ధాలు.. మోడల్ అరెస్ట్

పర్యాటకులుగా వచ్చిన పురుషులకు శృంగార పాఠాలు చెప్పిన మోడల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టాయాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల బెలారస్ మోడల్.. రష్యాకి చెందిన పురుష పర్యాటకులకు శృంగార పాఠాలు చెప్పింది. మ

పర్యాటకులుగా వచ్చిన పురుషులకు శృంగార పాఠాలు చెప్పిన మోడల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టాయాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల బెలారస్ మోడల్.. రష్యాకి చెందిన పురుష పర్యాటకులకు శృంగార పాఠాలు చెప్పింది. మోడల్ అనస్తాసియా రష్యా పాస్ పోర్టుతో థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించింది. కానీ వర్క్ పర్మిట్ లేకుండా 40 మంది రష్యా టూరిస్టులకు శృంగార పాఠాలు వల్లించింది. 
 
ఓ హోటల్‌ వేదికగా ఈ తతంగం నడిచింది. కానీ హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మోడల్‌ను పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. నిందిత మోడల్ వీసా కాలం చెల్లిపోయిందని.. ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వుందని పోలీసులు తెలిపారు. హోటల్‌లో వింత శబ్ధాలు రావడంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చామని హోటల్ సిబ్బంది మీడియాలో తెలిపింది.