శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:37 IST)

ఓ... జొజో... ఛీఛూ... నా బుజ్జి పాప: కాబూల్ విమానాశ్రయంలో అమెరికన్ ముద్దుమురిపాలు

కాబూల్ విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. 24 వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ (MEU) కు కేటాయించిన యుఎస్ మెరైన్ సోమవారం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రాసెసింగ్ చేస్తున్నారు.
ఆ సమయంలో తల్లి కోసం ఎదురుచూస్తున్నప్పుడు చిన్నారిని ఓదార్చుతూ కనిపించారు అమెరికన్ సిబ్బంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇవి.