శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (17:21 IST)

ఐదు గంటలపాటు నిర్విరామంగా శృంగారం.. చివరికి గుండె ఆగిపోయింది...

ప్రపంచంలోని మనుషులకు వింత కోరికలు కలుగుతున్నాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే కొలంబియాలో చోటుచేసుకుంది. ఓ యువతి మనస్సులో విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె ఆవేశంగా దానిని తన పార్టనర్‌తో పంచుకుంది.


ఇంకేముంది అతడు కూడా రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. స్వర్గపు అంచులను చూడాలని భావించిన ఆ జంటకు చివరకు విషాదం మిగిలింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను కోల్పోయేలా చేసింది.
 
కొలంబియాకు చెందిన 32 ఏళ్ల యువతి తన పార్టనర్‌తో కలిసి ఓ హోటల్‌లో గదిని బుక్ చేసింది. అక్కడే తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ కావాలంటూ అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో పాల్గొన్నారు. ఏకంగా ఐదు గంటలపాటు శృంగార క్రీడలో మునిగి తేలారు. ఆమె ఒక్కసారిగా మైకంలోకి వెళ్లిపోయింది. ఎంతకీ ఆమె స్పందించకపోవడంతో అతను కంగారు పడ్డాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.
 
అయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. డ్రగ్స్ తీసుకుని శృంగారంలో పాల్గొనడం వల్లే ఆమె గుండె ఆగిపోయిందని వైద్యులు స్పష్టం చేసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె పార్టనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుని సెక్స్ చేయడం ఆరోగ్యానికి హానికరమని, ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.