శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2019 (15:56 IST)

పార్టనర్‌తో 5 గంటలపాటు మహిళ అతి శృంగారం... 6వ గంటకి అలా అయిపోయింది...

కొంతమంది విపరీతమైన ధోరణిని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి ధోరణితో వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఓ మహిళ తన భాగస్వామికిపై తీసుకు వచ్చిన వత్తిడి కారణంగా చివరికి ఆమె ప్రాణాలే పోయాయి. అసలు ఏం జరిగిందంటే.... కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ తన పార్టనర్‌తో ఎంజాయ్ చేయానుకుంది. 
 
అది కూడా శృంగారపరంగా. దీనితో ఆమె శృంగార కోర్కెలు రెచ్చగొట్టే డ్రగ్స్‌ను తన పార్టనర్‌కి ఇవ్వడంతో పాటు ఆమె కూడా తీసుకుంది. ఇక ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. రెండుమూడు గంటలు కాగానే అతడు ఇక చాలన్నాడు. ఐతే ఆమె అతడిని వదల్లేదు. నిర్విరామంగా తనకు ఐదు గంటలు శృంగారం కావాల్సిందేనంటూ పట్టుబట్టింది. దానితో మళ్లీ శృంగారం చేయడం మొదలుపెట్టాడతడు. 
 
అలా చేస్తూ వుండగానే ఆమె మైకంలోకి వెళ్లిపోయింది. అతడు ఎంత తట్టినా ఆమెలో స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అతడు కంగారుతో ఆమెను ట్యాక్సీలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు విపరీతమైన శృంగారం, డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె గుండె ఆగిపోయి మరణించిందని ధృవీకరించారు. మిత శృంగారం ఎంత ఆరోగ్యమో అతి శృంగారం అంత అనర్థదాయకం అనేది ఈ ఘటన ద్వారా తెలుసుకోవచ్చు.