శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 12 నవంబరు 2016 (20:51 IST)

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇల్లు చూశారా? ఎంత అదిరిపాటుగా ఉందో?!(ఫోటోలు)

వాషింగ్ట‌న్ : అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో వైట్ హౌస్‌కి త‌న మకాం మార్చబోతున్నారు. కానీ ట్రంప్ ఇల్లు చూస్తే మాత్రం వైట్ హౌస్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ట్రంప్ ప్యాలెస్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

సముద్ర తీరంలో రాజ భవనాలను మించిన భవనం... సకల సౌకర్యాలు, బంగారు తాపడం వేసిన ఇంటీరియర్ అబ్బో.. చెప్పాలంటే  మాటలు సరిపోవు. అల‌నాటి చ‌క్ర‌వ‌ర్తులు ఒల‌క‌బోసిన రాజ‌సం ట్రంప్ ప్యాలెస్‌లో ఉట్టిప‌డుతుంది. అబ్బో... ఇది ట్రంప్ భ‌వ‌నం కాదు... ఇంద్ర‌భ‌వ‌నం అనేలా ధ‌గ‌ధ‌గా మెరిసిపోతోంది కదా. మీరే చూడండి.