శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (13:27 IST)

పెళ్లయి ఆరు నెలలే, భార్యనే కాదు నర్సును లైన్‌లో పెట్టిన వైద్యుడు, ఎక్కడ?

పెళ్ళయి పిల్లలున్నారు. కానీ ఆ వైద్యుడికి మాత్రం తనతో పనిచేసే నర్సు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె వెంట పడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. లోబరుచుకున్నాడు. ఇద్దరూ విధులు పూర్తి చేసుకోగానే బయట తిరగడం బాగా ఎంజాయ్ చేయడం. ఇదంతా ఆ ఆసుపత్రి యాజమాన్యానికి తెలుసు. అయితే వీరి వ్యవహారం మొత్తం బయటే జరుగుతుంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ వీరి శృంగారం కాస్త శృతిమించింది. పేషెంట్లకు కేటాయించే గదినే డాక్టర్, నర్సు తమ రాసక్రీడలకు వేదికగా మార్చేసుకున్నారు. ఇద్దరూ రాత్రి విధుల్లో ఉన్న సమయంలో గదిలోకి దూరి తనివి తీరా శృంగారం చేసుకుంటున్న విషయం కాస్త ఆసుపత్రి యాజమాన్యానికి తెలిసిపోయింది. 
 
ఇంకేముంది సి.సి.కెమెరాలో వీరి బాగోతాన్ని బయట తీశారు. ఆ తరువాత ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌లో ఈ ఘటన జరిగింది. వైద్యుడికి పెళ్ళయి ఆరు నెలలు అవుతోంది. అప్పుడే నర్సుతో శారీరక సంబంధం పెట్టుకోవడం ఆసుపత్రిలో పెద్ద చర్చే జరిగింది.