గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (23:01 IST)

400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు.. 100 రోజులు పూర్తి

naralokesh
400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ స్థాయిలో పాదయాత్ర చేస్తున్నారు. జనవరి 27న లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైంది. ఇటీవల ఆయన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. 
 
ఎంతో సుదీర్ఘమైన పాదయాత్ర కావడంతో ఆహారం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో క్వినోవా రైస్, కూరగాయలతో చేసిన వంటకాలు తీసుకుంటారు. రాత్రి భోజనంలో తేలికగా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటారు.