1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. romance with live concert

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

romance
ఓ వైపు లైవ్ కాన్సెర్ట్‌లో జోరుగా సాగుతోంది. సింగర్స్ పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఆడియన్స్ కూడా లైవ్ కాన్సెర్ట్‌లో నిమగ్నమైవున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన ముందు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తమ చుట్టుపక్కల ఇతర ఆడియన్స్ ఉన్నారనే సంగతి మరిచిపోయి... ఏకంగా ఆమె వెనుక నుంచి శృంగారంలో నిమగ్నమైపోయాడు. 
 
ఆ మహిళ కూడా అతనికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా పూర్తిగా సహకరిస్తూ కనిపించింది. పైగా, ఈ జంట శృంగారాన్ని ఒకవైపు, మరోవైపు, లైవ్ కాన్సెర్ట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కనించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల్ అయింది. అయితే, ఇది ఎక్కడ, ఎపుడు జరిగిందో తెలియదు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)