గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (17:22 IST)

ముఖంపై మీసం, గడ్డం... కడుపులో బిడ్డ..

అమెరికాలో మహిళగా వుండి పురుషుడిగా మారిన వ్యక్తికి పండంటి అబ్బాయి పుట్టాడు. అమ్మాయిగా పుట్టి.. అబ్బాయిగా మారిన ఇద్దరు అబ్బాయిలు సహజీవనం చేసారు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలకు ముందు సిమ్సన్‌కు శస్త్రచికిత్స ద్వారా అబ్బాయి పుట్టాడు. 
 
అయితే ఆరునెలలకు ముందు సిమ్సన్‌కు అబ్బాయి పుట్టినా.. ఈ వార్త వెలుగులోకి వచ్చింది. శిశువు, సిమ్సన్ ఇద్దరూ ఆరోగ్యంగా వున్నాడనే విషయాన్ని ధ్రువీకరిస్తూ వైద్యులు ఇప్పుడే ఈ వార్తను ప్రకటించినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై మీసం, గడ్డంతో కడుపులో బిడ్డను మోసే సిమ్సన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.